Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedప్రజా పాలనలో. ప్రజాల వద్దకే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు

ప్రజా పాలనలో. ప్రజాల వద్దకే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు

నేటి సత్యం

*అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందచేస్తాం…ప్రజా పాలనలో ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు.*
….*ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి వెల్లడి.*

నేటి సత్యం. ఇబ్రహీంపట్నం. జూలై 30

*బుధవారం ఉదయం ఇబ్రహీంపట్నం శాస్త్ర గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం మరియు మున్సిపాలిటీ…అదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు పత్రాలు అందచేసిన గౌరవ ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు..*

*ఈ సందర్భంగా గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు మాట్లాడుతూ….ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను 18 నెలలలోనే అమలు చేస్తున్నామని…మిగతా పథకాలను కూడా అమలు చేస్తామని చెప్పారు.*

*గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి ప్రజలకు రేషన్ కార్డులు…ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు..ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమం- అభివృద్ధి పేరుతో పేదలకు పథకాలు అందచేస్తున్నామని చెప్పారు.*

*ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలుక మధుసూదన్ రెడ్డి..కంబాలపల్లి గురునాథ్ రెడ్డి…వైస్ చైర్మన్ మంఖాల కరుణాకర్.. ఎమ్మార్వో సునీత…మునిసిపల్ కమిషనర్లు సత్యనారాయణ రెడ్డి…బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments