సుందరీ కరుణతో చెరువులకు పూర్వవైభవం
నేటి సత్యం *శేరిలింగంపల్లి: 30-07-2025* *సుందరీకరణతో చెరువులకు పూర్వ వైభవం..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.* *చెరువుల సుందరీకరణ మరియు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు తెలియచేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు* *శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న చెరువుల సుందరికరణ, సంరక్షణ, అభివృద్ధి పనులపై మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరేఖపూడి గాంధీ గారు, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ...