(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నీటి సత్యం ఇబ్రహీంపట్నం జూలై 31
*సిఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది…పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది.*
..*ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి వెల్లడి.*
*ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని పలువురు లబ్ధిదారులకు గురువారం ఉదయం తొర్రూరు క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు అందించిన గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు..ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి…వైస్ ఛైర్మన్ శ్రీ CH,భాస్కర చారి…తుర్క యంజాల్ మునిసిపల్ కాంగ్రేస్ అధ్యక్షురాలు శ్రీ కొత్తకురుమ మంగమ్మ శివకుమార్,యాచారం మండల పార్టీ ప్రెసిడెంట్ మస్కు నర్సింహా,నాయకులు గుండ్లపల్లి ధనరాజ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సికెందర్ రెడ్డి,కొడవటికంటి శ్రీనివాస్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి,మేతరి దర్శన్ తదితరులు పాల్గొన్నారు*