సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది
నీటి సత్యం ఇబ్రహీంపట్నం జూలై 31 *సిఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది...పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది.* ..*ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి వెల్లడి.* *ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని పలువురు లబ్ధిదారులకు గురువారం ఉదయం తొర్రూరు క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు అందించిన గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు..ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ...