ప్రభుత్వ స్థలం పై కబ్జా కోరాలు..పట్టించుకోని అధికారులు
నేటి సత్యం బాలాపూర్ *ప్రభుత్వ స్థలం పై కబ్జాకోరలు పట్టించుకోనీ అధికారులు* బాలాపూర్ మండలం పరిధిలోని జిల్లెల్ల కూడా లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనకాల ఉన్న సర్వే నెంబర్ 124 లో దాదాపు మూడు కోట్లు విలువచేసే 500 గజాల ప్రభుత్వ స్థలంను కొందరు కబ్జాదారులు ఆక్రమించుకొని ఆ స్థలంలో కంటైనర్ను పెట్టారు. ఆ యొక్క విషయం సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలిసిన పట్టించుకోవడం లేదు. ఆ యొక్క ప్రభుత్వ స్థలాన్ని అధికారులు స్వాధీనం...