మహిళలను రక్షించండి సిపిఐ నారాయణ
నేటి సత్యం హైదరాబాద్ జులై 31 మహిళలను రక్షించకుండా.. భక్షిస్తున్నారు.. - బీజేపి ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి.. - కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉంది కనుకే విచారణ జరుగుతోంది - ధర్మస్థల ఘటన లో ట్రస్ట్ బోర్డు సభ్యులను అరెస్టు చేయాలి - ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలి సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ బెంగళూరు: బిజెపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పొయింది. మహిళలను రక్షించాల్సింది పోయి.. భక్షించే పరిస్థికి వచ్చారు...