Neti Satyam
Newspaper Banner
Date of Publish : 01 August 2025, 3:11 pm Editor : Admin

ప్రజల వద్దకు కాంగ్రెస్ ఆందోల్ నియోజకవర్గం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*పల్లె పల్లెకు కాంగ్రెస్… ప్రజలవద్దకు కాంగ్రెస్…* *ప్రజచైతన్యం అభివృద్ధికి నాంది..*

నేటి సత్యం. ఆందోలు. ఆగస్టు 1

టిఫిసిసి అధ్యక్షుడు *శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,* తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి *శ్రీమతి మీనాక్షి నటరాజన్* గారు తలపెట్టిన పల్లె పల్లెకు కాంగ్రెస్, ప్రజలవద్దకు కాంగ్రెస్, ప్రజాచైతన్యం అభివృద్ధికి నాంది… *జనహిత పాదయాత్ర* రెండవ రోజు అందోల్ నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్రలో టిఫిసిసి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *శ్రీ బండి రమేష్* గారు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.