ప్రజా సమస్యలపై పోరాటాలు చేయండి ఈ టి నరసింహ
నేటి సత్యం ఖైరతాబాద్ ఆగస్టు 2 ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం పెంచుకోవాలి - సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ మతతత్వ శక్తుల జోక్యాలను ప్రతిఘటించడం కోసం ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం పెంచుకోవాలని సిపిఐ పార్టీ శ్రేణులను సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ పిలుపునిచ్చారు. హైదరాబాద్, హిమాయత్ నగర్, సత్యనారాయణ రెడ్డి భవన్ లో శనివారం సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం కార్యవర్గ...