మూడోసారి జిల్లా కార్యదర్శిగా ఏకాగ్రీవంగా ఎంపికైన కామ్రేడ్ జంగన్న గారికి శుభాకాంక్షలు
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రంగారెడ్డి జిల్లా 17 మహాసభలో మూడవసారి జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కామ్రేడ్ పాలమకుల జంగన్న గారికి మనస్ఫూర్తిగా శేర్లింగంపల్లి నియోజకవర్గం తరఫున విప్లవ శుభాకాంక్షలు సిపిఐ రామకృష్ణ