ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని 15 నుంచి 18 శాతానికి పెంచాలి
నేటి సత్యం నాగర్కర్నూల్ ఆగస్టు 3 ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని 15 నుండి 18 శాతానికి పెంచాలి. --బిఎంపి పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్. తాడూరు మండల కేంద్రంలో బహుజన్ ముక్తి పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని 15 నుండి 18 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాలు,దళిత నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బిఎంపి పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన ఎస్సీల జనాభా...