అండర్ 11 జాతీయ రెస్లింగ్ పోటీలో ధ్రువం సత్య వర్మ కు రెండు బంగారు పథకాలు
నేటి సత్యం. అండర్ 11 జాతీయ రెజ్లింగ్ పోటీల్లో ధ్రువం సత్య వర్మ కు రెండు బంగారు పతకలు ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి ఆగస్టు 3 నేటి సత్యం కొండాపూర్ కు చెందిన ధ్రువన్ సత్య వర్మ అండర్ 11 రెజ్లింగ్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించారు. అండర్ 11 రెస్లింగ్ పోటీలను చతిస్గడ్ల నిర్వహించినట్లు ధ్రువం సత్య వర్మ తెలిపారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ...