నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజల.. ప్రజా.. సమస్యల పరిష్కారానికి పోరాడుతా
నేటి సత్యం నగర్ కర్నూల్ జిల్లా ఆగస్టు 3 *సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శిగా ఎస్.ఎండి ఫయాజ్ ఎన్నిక* ...... భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శిగా ఎస్ఎండి ఫయాజ్ ఎన్నుకున్నారు ఈనెల 1 2 తేదీల్లో కల్వకుర్తి పట్టణంలో జరిగిన సిపిఐ జిల్లా మూడో మహాసభలో ముగింపు రోజు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల...