హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి బీసీ సంఘం
నేటి సత్యం శేర్లింగంపల్లి హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జాతీయ బి సి సంఘం అద్వర్యంలో ధర్నా శేరిలింగంపల్లి నేటి సత్యం ప్రతినిధి: ఆదివారం రోజు జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హాస్టల్ విద్యార్థి ,విద్యార్థినిలకు సొంత భవనాలు ఇతర సౌకర్యాలు, ప్యాకెట్ మనీ పెంపుదల కోసం ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన ధర్నా కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య...