నాగర్ కర్నూల్ జిల్లా సిబిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
నేటి సత్యం నాగర్ కర్నూల్ ఆగస్టు 3 కల్వకుర్తిలో జరిగినటువంటి నాగర్కర్నూల్ జిల్లా CPI 3వ మహాసభలలో పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపురం గ్రామానికి చెందిన కేశంపేట శ్రీనివాసులు గారు హార్ట్ ఎటాక్ తో అక్కడే మరణించడం జరిగింది వారి కుటుంబాన్ని ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బాల నరసింహ గారు , సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ ఎం డి ఫయాజ్ గారు , కార్యవర్గ సభ్యులు టి నరసింహ...