సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక
నేటి సత్యం చేవెళ్ల ఆగస్టు 4 *సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా వడ్ల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక* ఆగస్టు 2వ తేదీన మొయినాబాద్ మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ )రంగారెడ్డి జిల్లా 17వ మహాసభ ఘనంగా జరిగింది ఈ మహాసభలో కందవాడ గ్రామానికి చెందిన వడ్ల సత్యనారాయణ ను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం...