24 గంటల కరెంటు తప్పనిసరి రైతుల ఆవేదన
నేటి సత్యం గద్వాల ఆగస్టు 5 *24 గంటల కరెంటు రైతులకు తప్పని సరి CPI జోగులాంబ గద్వాల్ జిల్లా సమితి డిమాండ్* పంటలు ఎండుతున్న సమయంలో వర్షాలు కురువని సమయంలో రైతుల అవసరాలను గుర్తించి కరెంట్ అధికారులు ప్రభుత్వ అధికారులు రైతులకు 24 గంటల కరెంటు పవర్ఫుల్ సప్లై చేయాలని, లో వోల్టేజ్ కరెంటు ఇవ్వకుండా మంచి నాణ్యమైన కరెంటు రైతుల బోరుబావులకు ఇవ్వాలని cpi గద్వాల జిల్లా సమితి నుండి రిక్వెస్ట్ అండ్ డిమాండ్...