Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కార్పొరేట్ దోపిడిని అరికట్టాలి

నేటి సత్యం హైదరాబాద్. ఆగస్టు 5 *జాతీయ సార్వభౌమత్వాన్ని రక్షించాలని & కార్పొరేట్ దోపిడీని అరికట్టడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 13 వ తారీకున క్విట్ ఇండియా దినం ను పాటించాలని, భారతదేశనుండి బహుళజాతి కంపెనీలు వెళ్లిపోవాలని, వ్యవసాయ రంగం నుండి కార్పొరేట్ కంపెనీలు వైదొలగాలని డిమాండ్ చేస్తూ ట్రాక్టర్, వాహన ర్యాలీల ను నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది*. భారతదేశంపై 25% సుంకాలను మరియు రష్యాతో...

Read Full Article

Share with friends