ఎంతో మందికి ఆశ్రమం కల్పించిన గొప్ప కమ్యూనిస్టు నేత చందు
నేటి సత్యం హైదరాబాద్ *నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన గొప్ప కమ్యూనిస్ట్ నేత చందు నాయక్* - సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ నేటి సత్యం. హైదరాబాద్. ఆగస్టు 5 విప్లవాత్మక పోరాటాలలో ముందంజలో ఉంటూ, సిపిఐ నిర్వహించిన భూ పోరాటాలకు నాయకత్వం వహించి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన గొప్ప కమ్యూనిస్ట్ నేత చందు నాయక్ అని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ కొనియాడారు. హైదరాబాద్, హిమాయత్ నగర్, సత్యనారాయణ...