నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 5
ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి శేర్లింగంపల్లి మాదాపూర్ కూకట్పల్లి బంజారాహిల్స్ హైటెక్ సిటీ. తదితర ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి సరిపడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్న..
జిహెచ్ఎంసి హైడ్రా అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నాం..
అవసరం ఉంటేనే బయటికి రావాలి హెచ్చరిక
ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్లేవారు జాగ్రత్తలు పాటించవలసిందిగా విజ్ఞప్తి RK