ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
నేటి సత్యం. పెద్దపల్లి జిల్లా ఆగస్టు 5 కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలను ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శోభ గారితో పలు అంశాలపై ఆయన ఆరా తీశారు. హాస్టల్లో...