తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ జయం
నేటి సత్యం నాగర్ కర్నూల్ ఆగస్టు 6 *నాగర్ కర్నూల్ జిల్లా....* *తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ జయంతి* నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం రోజున కలెక్టరేట్ ఆఫీస్ లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహా జ్ఞాని, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ జయంతిని బీసీ సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ ,...