నింగి నేల ఉన్నంతవరకు గద్దర్ అన్న ఉంటారు
నేటి సత్యం షాద్నగర్ ఆగస్టు 6 *బడుగు జీవుల గుండెల నిండా.. గద్దరన్న ఉద్యమ జెండా..* *కాంగ్రెస్ ఆదివాసి గిరిజన కోఆర్డినేటర్ పి రఘునాయక్* *గద్దర్ అన్నకు కాంగ్రెస్ నాయకులు, ప్రజాసంఘాల ఘన నివాళులు..* *నేడు తెలంగాణ గుండె చప్పుడు గద్దర్ వర్ధంతి* గద్దర్.. అంటే పేరు కాదు ఓ ఉద్యమం.. మనిషి కాదు.. ఒక చైతన్య గీతం.. ఉద్యమకారుడు కాదు.. తెలంగాణ ప్రజల గుండెచప్పుడు.. అంటూ కాంగ్రెస్ గిరిజన, ఆదివాసి కోఆర్డినేటర్ పి. రఘు ప్రశంసించారు....