పార్టీకి తీరని లోటు కామ్రేడ్ అయోధ్య గారి అకాలమరణం
నేటి సత్యం శంషాబాద్. ఆగస్టు 6 రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కామ్రేడ్ అయోధ్య గారు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా దిగ్భ్రాంతి కలిగించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు శంషాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య గారి తో పాటు రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు పుస్తకాల...