రోడ్డు ప్రమాదంలో అయోధ్య మృతి పార్టీకి తీరని లోటు కూణంనేని
నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 6 సూర్యాపేట వద్ద రోడ్డు ప్రమాదంలో ఈరోజు తెల్లవారుజామున ఉదయం 5.30 గంటలకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య మృతి చెందడం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బి అయోధ్య మృతి పట్ల సిపిఐ రాష్ట్ర సమితి నుండి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన...