మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం మంజుల రఘునాథ్ రెడ్డి
నేటి సత్యం చందానగర్ ఆగస్టు 6 మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు తేలిపారు.. చందానగర్ డివిజన్ పరిధిలోని వేంకటాద్రీ నగర్ లో చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శశికళ మరియు శానిటేషన్ ఎంటామాలజి అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు మన్ సున్ స్పేషల్ డ్రైవ్ నిర్వహించారు..వర్షాకాలంలో ప్రబలే అంటు వ్యాధులు గురించి ప్రజలకు...