స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు జయశంకర్ గారు
నేటి సత్యం. శేర్లింగంపల్లి *స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు,తెలంగాణ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ సార్..చందానగర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు..* నేటి సత్యం చందానగర్ ఆగస్టు 6 చందానగర్ హుడా కాలనిలో విశ్వ బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందానగర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి...