(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం కామారెడ్డి
. ఆగస్టు 7
కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27% కల్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చేది కేవలం 5% రిజర్వేషన్లు మాత్రమే, అదే ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నిస్తోంది. అసలు ఇవి బీసీ రిజర్వేషన్లా? లేక ముస్లిం రిజర్వేషన్లా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి.
కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించింది బీసీ డిక్లరేషన్. కానీ కాంగ్రెస్ అమలు చేయాలని ప్రయత్నిస్తున్నది ముస్లిం డిక్లరేషన్.
బీసీలకు పూర్తిగా 42% రిజర్వేషన్లు కల్పించడానికి బిజెపి మద్దతు ఇస్తుంది. అదే సమయంలో మతపరమైన రిజర్వేషన్లు తీసుకురావడానికి ప్రయత్నిస్తే కచ్చితంగా అడ్డుకుంటాం.
– శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి