Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కోసం బిజెపి సానుకూలంగా ఉంది

నేటి సత్యం కామారెడ్డి. ఆగస్టు 7 కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27% కల్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చేది కేవలం 5% రిజర్వేషన్లు మాత్రమే, అదే ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నిస్తోంది. అసలు ఇవి బీసీ రిజర్వేషన్లా? లేక ముస్లిం రిజర్వేషన్లా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించింది బీసీ డిక్లరేషన్. కానీ కాంగ్రెస్ అమలు చేయాలని ప్రయత్నిస్తున్నది ముస్లిం డిక్లరేషన్. బీసీలకు...

Read Full Article

Share with friends