వర్షాకాలంలో విష జ్వరాలు. అంటువ్యాధులు. ప్రభల్ల కుండ తగు జాగ్రత్తలు పాటించండి
నేటి సత్యం శేర్లింగంపల్లి ఆగస్టు 7 జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్వీ కర్ణన్ గారి పిలుపుమేరకు వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించేందుకు చేపట్టిన వర్షాకాల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమానికి (శానిటేషన్ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్) శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ శ్రీ అరేకపూడి గాంధీ గారు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మరియు కూకట్పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీ గంగాధర్ గార్లతో కలిసి ఆల్విన్ కాలనీ డివిజన్...