ప్రభుత్వహాస్పిటల్ లో సిబ్బంది కొరత
నేటి సత్ *రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పటల్ లో సిబ్బంది కొరత* నేటి సత్యం. కొండాపూర్. ఆగస్టు 7 జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది లేక రోగుల రోదన. డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు. కొండాపూర్ మజీద్ బండలో ఉన్న రంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది కొరత రోగులకు శాపంగా మారిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ ఆరోపించారు. ఈ రోజు ఒక మహిళా గత ఆదివారం ఉదయం ఒక...