రైతుల కోసం ఎంత అయినా చెల్లిస్తా మోదీ??
నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 7 రైతుల కోసం ఎంతటి మూల్యమైనా చెల్లిస్తా.. అమెరికాకు ప్రధాని మోదీ గట్టి కౌంటర్ భారత ఎగుమతులపై మరో 25 శాతం సుంకం పెంచిన అమెరికా రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్న ప్రధాని మోదీ దేశ రైతుల కోసం భారత్ సిద్ధంగా ఉందన్న ప్రధాని దేశ రైతుల ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని, వారి కోసం ఎంతటి మూల్యం చెల్లించడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాని...