నేటి సత్యం శేరిలింగంపల్లి ఆగస్టు 7
ప్రియమైన శేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు మరియు అధికారులకు మనవి
శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో
అన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తున్న సందర్భంలో చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి
సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు సాయంకాలం పూట కురుస్తున్న వర్షానికి చాలా చాలా ఇబ్బందికి గురవుతున్నారు .
, జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాల్సిందిగా జాగ్రత్తలు పాటించవలసిందిగా మనవి
జిహెచ్ఎంసి అధికారులు హైడ్రాధికారుడు తక్షణమే లోతట్టు ప్రాంతాలను గుర్తించి. లోతట్టు రోడ్లను గుర్తించే. సమస్యలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి. తగు చర్యలు తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలని సిపిఐ శేర్లింగంపల్లి నియోజకవర్గం సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నావ్
సిపిఐ లింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి RK