Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్

అధికారులు అప్రమత్తంగా ఉండండి ఎమ్మెల్యే l!

నేటి సత్యం నాగర్ కర్నూల్ ఆగస్టు 7

నాగర్ కర్నూల్ నియోజికవర్గం లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం*

*అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే Dr . రాజేష్ రెడ్డి గారు ఆదేశాలు*

*నియోజికవర్గంల్ అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ఎమ్మెల్యే గారు ‌*

*అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే గారు ఆదేశం*

*మున్సిపాలిటీ సిబ్బంది తో పాటు పోలీస్, ట్రాఫిక్ అధికారులు.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఎమ్మెల్యే గారి ఆదేశం*

*లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచన*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments