Neti Satyam
Newspaper Banner
Date of Publish : 07 August 2025, 4:12 pm Editor : Admin

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జోగులాంబ గద్వాల జిల్లా…

ఏసీబీ కి చిక్కిన అలంపూర్ ఇరిగేషన్ డిఈ శ్రీకాంత్ నాయుడు..

యంబుక్ మెజర్మెంట్ చేయడానికి కాంట్రాక్టర్ నుండి 11,000/- రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఇరిగేషన్ డిఈ శ్రీకాంత్ నాయుడు..