సినిమా రంగా కార్మికుల వేతనాలు పెంచాల్సిందే సిపిఐ నారాయణ!
నేటి సత్యం. హైదరాబాద్ ఆగస్టు 8 (నారాయణ మీడియా సమావేశం) సినీమా రంగ కార్మికులకు వేతనాలు పెంచాల్సిందేనని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్.కె.నారాయణ డిమాండ్ చేశారు. పెద్ద బడ్జెట్ సినిమాలకు 30 శాతం, చిన్న చిత్రాలకు 15 శాతంవేతనాలు పెంచాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. వారికి న్యాయం జరిగేవరకు సిపిఐ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని సినీమా కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో సిపిఐ...