శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
నేటి సత్యం *శేరిలింగంపల్లి: ఆగస్టు 08 *ప్రజలందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.* *శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం సుజాత నాగేందర్ యాదవ్ గారు నల్లగండ్ల లోని వర్టెక్స్ కింగ్ స్టన్ పార్క్ విల్లాస్ లోని వారి స్వగృహంలో రాగం వారి కుటుంబ సమేతంగా "శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని" విశేషమైన పుష్పలంకరణతో, పండిత శ్రేష్ఠులతో సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.* *శ్రీ వరలక్ష్మి వ్రత వేడుకలో శేరిలింగంపల్లి...