తెలంగాణ రాష్ట్ర సిపిఐ మహాసభలను జయప్రదం చేయండి సిపిఐ రామకృష్ణ
నేటి సత్యం శేర్లింగంపల్లి ఆగస్టు 8 *భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయండి* *జిల్లా కార్యవర్గ సభ్యులు సిపిఐ రామకృష్ణ* తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు ఈనెల 19 నుండి 22 వరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గాజులరామారంలో జరుగు మహాసభల గోడపత్రికను ఈరోజు శేర్లింగంపల్లి సిపిఐ పార్టీ. కార్యాలయంలో మహాసభల వాల్ పోస్టర్ విడుదల చేసిన జిల్లా కార్యవర్గ సభ్యులు సిపిఐ రామకృష్ణ.. భారతదేశా స్వాతంత్రం ఉద్యమంలో. నేటి...