నేను.. నీకు.. రక్ష. నువ్వు. నాకు. రక్ష. రక్షాబంధన్!
నేటి సత్యం. కొండాపూర్. కొండాపూర్ న్యూ బ్లూమ్ పాఠశాలలో రక్షక బంధన్ వేడుకలు. . శేర్లింగంపల్లి. ఆగస్టు.8 (నేటి సత్యం ప్రతినిధి.. ఎస్ కొండలయ్య).. ఆగస్టు 9. వ. తేదీ రక్షక బంధన్ పురస్కరించుకొని. శేర్లింగంపల్లి మండలం కొండాపూర్ న్యూ బ్లూ హైస్కూల్లో. విద్యార్థిని విద్యార్థులు . రాఖీలు కట్టుకొని. రక్షక బంధం దినోత్సవాని.. శుక్రవారం రోజు ఘనంగా నిర్వహించుకున్నారు రక్షక బంధం దినోత్సవాన్ని జరుపుకున్న విద్యార్థి నాకు నీవు రక్ష... నేను నీకు రక్ష.... మనము...