నిజంగా పిడుగు పడిందా..? నిజమేంటి??
నేటి సత్యం యంగo పల్లి ఎత్తిపోతల పథకము పై నిజము గా పిడుగులు పడి కూలి పోయినదా...? కొల్లాపూర్, ఆగస్టు 8 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి.మల్లిఖార్జున సాగర్). కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గము పెంట్లవెల్లి మండలం లోని మల్లేశ్వరం గ్రామం దగ్గర నిరుపయోగం గా ఉన్న యంగంపల్లి ఎత్తిపోతల పథకం వై నిజము గా పిడుగులు పడి కూలిపోయిందా..? లేక ఏమైనా విద్రోహ చర్యల మూలము గా కూలిపోయిందా..? అని కొల్లాపూర్ ప్రాంత ప్రజలు సమాధానము దొరకని...