పాలస్తినకు మద్దతు శాంతి….సంఘీభావం
నేటి సత్యం ఆగస్టు 9 పాలస్తీ నాకు మద్దతుగా హైదరాబాదులో Aipso ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమం అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో హిమాయత్ నగర్ లో గల శాంతి సంఘీభావ సంగం కార్యాలయం వద్ద పాలస్తీలకు మద్దతు తెలియజేస్తూ ఉద్యమకారులంతా ప్ల కార్డ్స్ పట్టుకొని సంఘీభావాన్ని ప్రకటించారు . ఈ సంఘీభావ కార్యక్రమంలో కమిటీ అధ్యక్ష వర్గ సభ్యులు డాక్టర్ డి సుధాకర్, ఐప్స్ రాష్ట్ర సమన్వయ ప్రధాన...