నేటి సత్యం
అనంతపురం జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగ ఎన్నిక – AIFDS
నూతన విద్యాశాఖ జీవోను రద్దు చేయాలి – AIFDS
ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి.
అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి.
అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య
అనంతపురం జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగ ఎన్నిక
జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీఎం సిద్దు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గ కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య – విద్యార్థుల సమక్షంలో ఏ ఐ ఎఫ్ డి ఎస్ సమావేశం సత్యసాయి జిల్లా కార్యదర్శి సాయినాథ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి అతిధులుగా రాష్ట్ర కన్వీనర్ డక్క కుమార్ మరియు సి పి నాగేంద్ర కుమార్ మరియు విద్యార్థుల సమక్షంలో జిల్లా కార్యదర్శిగా సిఎం సిద్దు మరియు 13 మందితో నూతన అనంతపురం జిల్లా కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర నాయకులు డక్క కుమార్ , సిపి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య చదువు పోరాడు సాధించు అనే నినాదంతో ఐక్య విద్యార్థి సమాఖ్య (USF)పేరుతో 1984 జూన్ లో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడింది. అనతి కాలంలోనే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో సమరశీల విద్యార్థి ఉద్యమ సంస్థగా విద్యా రంగం సమస్యలపై పోరాడి అనేక హక్కులను సాధించింది. విద్య, ఉద్యోగ రంగాల్లో మురళీధరరావు కమీషన్,మండల్ కమీషన్ సిఫార్సులను అమలు చేయాలని, నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు డెంటల్ కాలేజీలో ఏర్పాటు సందర్భంగా జరిగిన విద్యార్థి ఉద్యమం లో ముందు పీటన USF ఉండి పనిచేసింది అని అన్నారు. విజయవాడ వైద్య విద్యార్థి కళాశాల లో విద్యారంగం సమస్యలపై రాజి లేని పోరాటాలు నిర్మించిన సంఘం నాయకత్వం పై ప్రభుత్వ ఎం గుండా గ్యాంగు లు జరిపిన దాడులలో, కేసులను నాటి యు యస్ యప్ విద్యార్థి నాయకత్వం మొక్కపోని దైర్యం తో ఎదుర్కొన్న తీరు విద్యార్థి లోకానికి ఆదర్శంగా నిలిచింది.ఐక్య విద్యార్థి సమాఖ్య (USF)పేరుతో 1984 జూన్ లో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడింది. అనతి కాలంలోనే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో సమరశీల విద్యార్థి ఉద్యమ సంస్థగా విద్యా రంగం సమస్యలపై పోరాడి అనేక హక్కులను సాధించింది. విద్య, ఉద్యోగ రంగాల్లో మురళీధరరావు కమీషన్,మండల్ కమీషన్ సిఫార్సులను అమలు చేయాలని, నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు డెంటల్ కాలేజీలో ఏర్పాటు సందర్భంగా జరిగిన విద్యార్థి ఉద్యమం లో ముందు పీటన USF ఉండి పని చేసింది.విజయవాడ వైద్య విద్యార్థి కళాశాల లో విద్యారంగం సమస్యలపై రాజి లేని పోరాటాలు నిర్మించిన సంఘం నాయకత్వం పై ప్రభుత్వ ప్రైవేటు గుండా గ్యాంగు లు జరిపిన దాడులలో, కేసులను నాటి యు యస్ యప్ విద్యార్థి నాయకత్వం మొక్కపోని దైర్యం తో ఎదుర్కొన్న తీరు విద్యార్థి లోకానికి ఆదర్శంగా నిలిచింది. పోరాటాల లో ముందు బాగాన నిలిచిన – USF – దేశవ్యాప్తంగా వచ్చిన నూతన సంబంధాలతో 1999 డిసెంబర్ లో అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) గా ఏర్పడింది. నాటి నుంచి ఎ ఐ యప్ డి యస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పోరేట్, నూతన విద్యా విధానం నకు వ్యతిరేకంగా, శాస్ర్తీయ విద్యా విధానం కోసం, కామన్ విద్యావిధానం కోసం, ఉచిత విద్యావిధానం కోసం, అసమానతలు లేని సమాజం కోసం పోరాడుతున్నది. పోరాటాల లో ముందు బాగాన నిలిచిన – USF – దేశవ్యాప్తంగా వచ్చిన నూతన సంబంధాలతో 1999 డిసెంబర్ లో అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) గా ఏర్పడింది. నాటి నుంచి ఎ ఐ యప్ డి యస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పోరేట్, నూతన విద్యా విధానం నకు వ్యతిరేకంగా, శాస్ర్తీయ విద్యా విధానం కోసం, కామన్ విద్యావిధానం కోసం, ఉచిత విద్యావిధానం కోసం, అసమానతలు లేని సమాజం కోసం పోరాడుతున్నది. అదేవిధంగా నూతన విద్యాశాఖ విడుదల చేసినటువంటి జీవోలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులు స్వేచ్ఛను హరించే విధంగా ఉందని వారన్నారు. మరియు దోపిడిదారులకు ఇష్టాను రాజ్యాంగ దోపిడి చేసుకోమని విద్యాశాఖ అనుమతి ఇచ్చినట్టు ఈ జీవో ఉంది. విద్యార్థి సంఘాలు మరియు ప్రశ్నించే ప్రజాస్వామ్య వాదులు పోరాటాల గొంతుక నొక్కి అణిచివేయాలన్నా ఆలోచన వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా విద్యార్థి స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం ఎంతవరకు అన్యాయం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం . జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాలలో వసతులు కల్పించి మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. మరియు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ కార్బెట్ పాఠశాలలో ఫీజులు నియంత్రణ చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాలని మరియు పుస్తకాలు బట్టలు షూస్ టై బెల్ట్ అంటూ పేద ప్రజలను రక్తం తాగే జలగల వలె ఫీజుల దోపిడీ చేస్తున్న ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్న ఈ విద్యాశాఖ నూతన జీవోను ఏవిధంగా విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నాం. పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పూర్తి నాణ్యతతో విద్యార్థులకు అందించాలని అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర లో విద్యార్థులకు ఇచ్చినటువంటి కిట్లలో నాణ్యత లోపం ఉందని వాటిని కూడా పరిష్కరించాలని కోరుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కారంగై ఉద్యమించాలని పిలుపునిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య అనంతపురం జిల్లా కమిటీని నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాలూకా కార్యదర్శి గా నందు , వెంకీ , తరుణ్, వంశీ, ఈశ్వర్, ప్రసాద్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు