నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
నేటి సత్యం అనంతపురం జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగ ఎన్నిక - AIFDS నూతన విద్యాశాఖ జీవోను రద్దు చేయాలి - AIFDS ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి. అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య అనంతపురం జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగ ఎన్నిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీఎం సిద్దు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గ కేంద్రంలో అఖిల...