రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డ
* నేటి సత్యం చందానగర్ ఆగస్టు 10 * రైల్వే స్టేషన్ పార్కింగ్ లో ప్రైవేట్ స్కూల్ బస్సులు నిలుపుట గురించి చందానగర్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద చైతన్య ప్రైవేట్ స్కూల్ బస్సులకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్న రైల్వే స్టేషన్ పార్కింగ్ గుత్తేదారు ప్రయాణికుల సౌకర్యార్థమై చందానగర్ హుడా కాలనీ లోని రైల్వేస్టేషన్ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసిన రైల్వే డిపార్ట్మెంట్ ఇట్టి పార్కింగ్ స్థలాలకు టెండర్లు పిలిచి ఎవరైతే నిత్యము రైలులో ప్రయాణం...