చినిగిన అంగి అయినా తొడుక్కో కానీ ఒ మంచి పుస్తకం కొనుక్కో!
* నేటి సత్యం హైదరాబాద్ * విజ్ఞాన దీపాలు.. పుస్తకాల పొదరిల్లు Aug 10,2025 08:23 నేటి సత్యం ”చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో!” అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఒకప్పుడు వెల పెట్టి పుస్తకాలను కొనుక్కునే స్థోమత లేక.. అలా అని అభ్యసన మానుకోలేక.. గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలను అరువు తెచ్చుకుని చదువుకునేవాళ్లు. చదువుకోవడానికి సరైన వసతి లేనివాళ్లే కాదు పఠనా ఉత్సుకత కలిగిన చదువరులంతా లైబ్రరీల బాట...