డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరం తెలుసుకోవలసిన సూచనలు
నేటి సత్యం ఆగస్టు 10 హైదరాబాద్ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికీ పోలీసుల విన్నపం. 1.ఈ భూమిపై మరో జన్మ పొందటానికి తల్లి గర్భంలో 9 నెలలు వేచి చూడాలి. 2. నడవడానికి 2 సంవత్సరాలు. 3. స్కూల్ కి వెళ్ళడానికి 3 సంవత్సరాలు, 4. ఓటు హక్కు కై 18 సంవత్సరాలు, 5. ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు, 6. పెళ్ళికోసం 25నుండి 30 సంవత్సరాలు... ఇలా ఎన్నో సందర్భాలలో (వెయిట్) వేచి ఉంటాము. కానీ......