మహబూబ్నగర్ జిల్లాలో ఏదెక్షగా దొంగతనాలు!
మహబూబునగర్ జిల్లాలో యుదేక్షగా దొంగతనాలు మహబూబునగర్ లో నిద్ర పట్టని జనం మొక్కుబడిగా పోలీసుల పెట్రోలింగ్ రాత్రిపూట ఎస్పీ తనిఖీలు అయినా దొంగతనాలు మహబూబునగర్ ప్రతినిధి/ RK ఆగస్టు ( నేటి సత్యం ) సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంతో ఈ మధ్యకాలంలో ఎంతోమంది దొంగతనాలు దోపిడీలు. చివరకు బ్యాంకులను కూడా దోపిడీ చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టిస్తూ దర్జాగా దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు...