Neti Satyam
Newspaper Banner
Date of Publish : 10 August 2025, 3:39 pm Editor : Admin

ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం పవన్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం రంగారెడ్డి ఆగస్టు 10

*స్వాతంత్ర్యం రాక ముందు ఏర్పడి స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం {ఏఐఎస్ఎఫ్ }*

*ఆగస్టు12నా ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయండి*

*ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహాన్*

ఏఐఎస్ఎఫ్ ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం
పవన్ చౌహాన్ అన్నారు. దేశంలో స్వాతంత్రం రాక ముందు 1936 ఆగస్టు 12న ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నగరంలో ఏర్పడిన మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్ చరిత్రలో నిలిచింది. నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఉద్యమాలు చేసి విద్యార్థుల పక్షాన ఉన్న విద్యార్థి సంఘం AISF అన్నారు