Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం పవన్

నేటి సత్యం రంగారెడ్డి ఆగస్టు 10 *స్వాతంత్ర్యం రాక ముందు ఏర్పడి స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం {ఏఐఎస్ఎఫ్ }* *ఆగస్టు12నా ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయండి* *ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహాన్* ఏఐఎస్ఎఫ్ ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహాన్ అన్నారు. దేశంలో స్వాతంత్రం రాక ముందు 1936 ఆగస్టు 12న...

Read Full Article

Share with friends