నేటి సత్యం శేరిలింగంపల్లి ఆగస్టు 10
*శేరిలింగంపల్లి డివిజన్ లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రూ. 15 కోట్ల 83 లక్షల రూపాయల అంచనా వ్యయంతో డివిజన్ అభివృద్ధిలో భాగంగా రేపు అనగా 11-08-2025 సోమవారం రోజున పలు అభివృద్ధి పనులకు గౌరవ పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరేఖపూడి గాంధీ గారు, సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టనున్న గౌరవ శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు.*
*శంకుస్థాపన కార్యక్రమం వివరాలు:*
*1). ఉదయం 09:30 గంటలకు తారానగర్ లోని ముస్లిం గ్రేవ్ యార్డ్ వద్ద రూ. 185 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టేబోయే బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. అనంతరం వెంకట్ రెడ్డి కాలనీలోని కీర్తన రెసిడెన్సీ వద్ద రూ. 132 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.*
*2). ఉదయం 09:45 గంటలకు రైల్ విహార్ మరియు లింగంపల్లిలో రూ. 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.*
*3). ఉదయం 10:00 గంటలకు పాపిరెడ్డి నగర్ లో రూ. 140 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన.*
*4). ఉదయం 10:15 గంటలకు సుదర్శన్ నగర్ నుండి ఆరోభిందో రియల్టీ వరకు రూ. 196 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. అనంతరం సుదర్శన్ నగర్ రోడ్డు నెం.3ఏ నుండి రోడ్డు నెం. 6ఏ వరకు రూ. 185 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.*
*5). ఉదయం 10:30 గంటలకు భాగ్యలక్ష్మి కాలనీ ఫేస్-2 కాలనీలో రూ. 47 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.*
*6). ఉదయం 10:45 గంటలకు శిల్ప గార్డెన్స్ లో రూ. 50 చేపట్టబోయే సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.*
*7). ఉదయం 11:00 రూ. గంటలకు వెంకటేశ్వర నగర్ కాలనీలో రూ. 88 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.*
*8). ఉదయం 11:15 గంటలకు సెంట్రల్ పార్క్ ఫేస్-2 లో రూ. 41 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.*
*9). ఉదయం 11:30 గంటలకు మస్జీద్ బండ సిగ్నల్ నుండి కుడికుంట లేక్ క్యామె లెట్ కాలనీ వరకు రూ. 200 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే ఆర్ సి సి బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.*
*10). ఉదయం 11:45 గంటలకు శ్రీ మారుతీ నగర్ కాలనీలో రూ. 50 లక్షల రూపాయల అంచనా వేయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.*
*11). మధ్యాహ్నం 12:00 గంటలకు సీఎంసీ లేఔట్ లో రూ. 34 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.*
*12). మధ్యాహ్నం 12:15 గంటలకు ఇందిరానగర్ మరియు గచ్చిబౌలిలో రూ. 185 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.*
*కావున శేరిలింగంపల్లి డివిజన్ లోని సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు, బస్తీ కమిటీ మెంబర్స్, బూత్ కమిటీ మెంబర్స్, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, శ్రేయోభిలాషులు తదితరులు సకాలంలో విచ్చేసి సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమములను విజయవంతం చేయగలరని మనవి.*