నేటి సత్యం చిలుకూరు మండలం ఆగస్టు 11
చిలుకూరు మండలం నక్కల వారి వద్ద ఉన్న దళితుల 
దళితులకే చెందాలని నారాయణ డిమాండ్ చేసారు .
ఆ భూములను పరిశీలిస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కే నారాయణ గారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ గారు గూడూరు నియోజకవర్గ కార్యదర్శిజి శశి కుమార్ ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సివిఆర్ కుమార్, కే నారాయణ ,చిలుకూరు మండల కార్యదర్శి జి రమేష్, ఏఐవైఎఫ్ నాయకులు సునీల్,
హరీష్ బాధితులు పాల్గొన్నారు…
ప్రభుత్వం మారగానే స్థానిక టీడీపీ కి చెందిన వారమమని . ఈభూములు మాకుకావాలి , మీకుకూడా 10 సెంట్స్ ఇస్తామని చెప్పి డాక్టర్లు పెట్టి దున్నించి హద్దులు ఏర్పాటుచేస్తున్నారు .60 సంవత్సరాలుగా మిగులుభూములు వ్యవసాయం చేసికుంటున్న స్థానిక మాదిగలku సాగు హక్కుకూడా నమోదు చేయబడింది .
అయినా అధికారదర్పంతో దౌర్జన్యం చేసే వారిపై చర్యలు తీసికోవాలని ప్రభుత్వాన్ని నారాయణ డిమాండ్ చేశారు .